క్రికెట్ టి20 ప్రపంచ కప్ గెలుపు సంబరాలు

82చూసినవారు
క్రికెట్ టి20 ప్రపంచ కప్ గెలుపు సంబరాలు
టి 20 ప్రపంచ కప్ ఫైనల్ పోటీల్లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు గెలవడంతో బెల్లంపల్లిలో క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు. పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వర్తక, వ్యాపారాలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇండియా జట్టు సమిష్టిగా కష్టపడి వరల్డ్ కప్ సాధించిందని వారు పేర్కొన్నారు. టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్