పోలీస్ స్టేషన్లలో డీసీపీ పరిశీలన

68చూసినవారు
పోలీస్ స్టేషన్లలో డీసీపీ పరిశీలన
కాసిపేట, దేవాపూర్ పోలీస్ స్టేషన్లను
బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ తో కలిసి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ సందర్శించారు. ముందుగా స్టేషన్ పరిసరాలను పరిసరాలను పశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలు, స్టేషన్ పరిధి భౌగోలిక పరిస్థితులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్, దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్