డిప్యూటీ సీఎం బెల్లంపల్లిలో కూడా పర్యటించాలి

81చూసినవారు
మంచిర్యాలకు ఈ నెల 14న వస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బెల్లంపల్లి లో కూడా పర్యటించాలని ఎన్సీపీ యు నాయకులు వెంకటేష్ రాజేంద్రప్రసాదులు కోరారు. బెల్లంపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకవర్గం లో అపరిషృతంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని వివరించారు. 100 పడకల దవఖానాలో ప్రత్యేక వైద్య నిపుణుల కొరత ఉందని తెలిపారు. పట్టాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్