ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం

78చూసినవారు
సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం వారం నిరుపేదలకు భోజనం అందజేశారు. దాత గుండారపు చక్రపాణి సహకారంతో గర్భిణులు బాలింతలు, వారి అటెండర్లు, వైద్య సిబ్బందికి భోజనం, అందించారు. ఈ కార్యక్రమంలో బాయిజమ్మ సేవా ట్రస్ట్ సభ్యులు, దాత కుటుంబ సభ్యు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్