మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి

68చూసినవారు
మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి
మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి సత్యనారాయణ సూచించారు వన మహోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ వద్ద ఆయన మొక్కలను నాటారు. ఖైరిగూడ సమీపము నుంచి ఖైరిగూడ చెక్ పోస్ట్ వరకు రోడ్డు వైపుల ఇరువైపులా మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో పర్సనల్ ఆఫీసర్ వీరన్న ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి, ఇతర అధికారులు, ఉద్యోగులు
పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్