పిడుగుపాటుకు గేదే మృతి

52చూసినవారు
పిడుగుపాటుకు గేదే మృతి
కాసిపేట మండలం బుగ్గగూడెంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షానికి అదే గ్రామానికి చెందిన మల్లేశ్ గేదే
పిడుగు పాటుకు గురై మృతి చెందింది. పశువైద్యాధికారి తిరుపతి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. గేదే మృతితో ఆర్థికంగా నష్టపోయానని తనకు నష్టపరిహారం చెల్లించాలని శంకర్ ప్రభుత్వాన్ని శనివారం వేడుకున్నాడు.

సంబంధిత పోస్ట్