నూతన యంత్రాలను ప్రారంభించిన జీఎం

69చూసినవారు
కాసిపేట మండలంలోని కాసిపేట 2 గనిలో నూతనంగా వచ్చిన రెండు ఎస్ డిఎల్ యంత్రాలను మందమర్రి ఏరియా జిఎం మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన యంత్రాలను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నూతన యంత్రాలతో అధిక ఉత్పత్తి, ఉత్పాదకతకు కార్మికులకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్