మంచినీటి బోరును ప్రారంభించిన గొల్లపల్లి ఎంపీటీసీ

52చూసినవారు
నెన్నెల మండలం: - జోగాపూర్ గ్రామంలోని బారే వాడలో గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మన హరీష్ గౌడ్ మంచినీటి బోరు ఏర్పాటు చేయించారు. భారె వాడలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీటీసీ దృష్టికి తీసుకువచ్చారు ఆయన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకురాగా వెంటనే బోరును మంజూరు చేయించారు. ఈ మేరకు ఎంపీటీసీ కొబ్బరికాయ కొట్టి బోరును ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్