కనీస వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం

50చూసినవారు
ఆశ కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వలమైందని ఆశ కార్యకర్తలు పేర్కొన్నారు. కార్మికుల డిమాండ్ డేని పురస్కరించుకొని బెల్లంపల్లిలో నిర్వహించిన ధర్నా అనంతరం ఆమె మాట్లాడారు. ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్