కన్నెపల్లి మండల కేంద్రంలో హనుమాన్ శోభయాత్ర ఘనంగా జరిగింది. భక్తులు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ జై హనుమాన్ నామాలతో ఊరంతా కదలి వచ్చారు. డీజే లు ఏర్పాటు చేసి కాషాయం జెండాలతో మండల కేంద్రం అంతా తిరిగారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.