కస్తూర్బా గాంధీ విద్యాలయం తనిఖీ

55చూసినవారు
కస్తూర్బా గాంధీ విద్యాలయం తనిఖీ
తాండూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం తనిఖీ చేశారు. కళాశాల భవనంలో అసంపూర్తి గదుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా కాంట్రాక్టర్ ను స్థానిక అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్