ప్లే స్కూలుకు వెళ్లకుండా కేంద్రాలకు వచ్చేలా చూడాలి

62చూసినవారు
ప్లే స్కూలుకు వెళ్లకుండా కేంద్రాలకు వచ్చేలా చూడాలి
ప్రైవేటు ప్లే స్కూల్ కి వెళ్లే పిల్లలు అంగన్వాడి కేంద్రాలకు వచ్చేలా ప్రతి టీచర్ బోధించేలా శిక్షణ ఇస్తున్నట్లు బెల్లంపల్లి సిడిపిఓ ఉమాదేవి అన్నారు. తాండూరు మండలానికి చెందిన అంగన్వాడి టీచర్లకు సూపర్వైజర్ లో ఆధ్వర్యంలో ఆమె శిక్షణ ఇచ్చారు. చిన్నారులకు పాఠ్యాంశాలలోని అంశాలను నిర్బంధ విద్యలా కాకుండా ఉల్లాసంగా గడుపుతూ నేర్చుకునేలా బోధించేలా శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్