కన్నెపల్లి: కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి సీసీ రోడ్డు బీటలు

69చూసినవారు
కన్నెపల్లి: కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి సీసీ రోడ్డు బీటలు
కన్నెపల్లి మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు వేశారు కానీ రోడ్డు మధ్యలో నుండి పగుళ్లు ఏర్పడ్డాయి. చాలా సంవత్సరాల తర్వాత సరైన రోడ్డు లేకపోవడంతో ఈ మధ్యనే సీసీ రోడ్డు వేశారు. నాణ్యత లోపాల కారణంగా మరియు నీటి తడి లేక ఇలా జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు వేసే సమయంలో రోడ్డు వెడల్పు కూడా పెంచాలని రోడ్డు పనులు ఆపినా ప్రయోజనం లేకుండా పోయిందని హడావుడిగా రోడ్డు పనులు ముగించారని ప్రజలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్