Top 10 viral news 🔥


విమాన ప్రమాదం.. అన్ని బూడిదైనా.. చెక్కుచెదరని ‘భగవద్గీత’ (VIDEO)
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం అనేక ప్రాణాలను బలిగొన్న ఘోర ఘటనగా మారింది. మంటల్లో విమానం పూర్తిగా కాలిపోయి, చుట్టుపక్కల వాహనాలు, చెట్లు కూడా నాశనమయ్యాయి. అయితే శిథిలాల మధ్య భగవద్గీత గ్రంథం ఏ మాత్రం నష్టపోలేదు. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ గ్రంథాన్ని మీడియాకు చూపించగా, ఆ దృశ్యం వెంటనే సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు.