కాసిపేట: నిరుపేదలకు భరోసా సీఎంఆర్ఎఫ్ పథకం

177చూసినవారు
కాసిపేట: నిరుపేదలకు భరోసా సీఎంఆర్ఎఫ్ పథకం
సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు భరోసా అని కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 13 మంది లబ్ధిదారులకు మూడు లక్షల 44వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. వైద్య చికిత్సల ఖర్చులకోసం పథకం అద్భుతమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్