కాసిపేట: మండల స్పెషల్ ఆఫీసర్ బాధ్యతల స్వీకరణ

67చూసినవారు
కాసిపేట: మండల స్పెషల్ ఆఫీసర్ బాధ్యతల స్వీకరణ
కాసిపేట మండల స్పెషల్ ఆఫీసర్ గా పురుషోత్తం నాయక్ బాధ్యతలను స్వీకరించారు. జిల్లా అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అజ్మీర పురుషోత్తం నాయక్ కాసిపేట మండల ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మండల పరిషత్ అధికారులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఈవో గణపతి, ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, ఎల్డీఎం తిరుపతి, ఎంపీవో శేక్ సఫ్డర్ అలీ, సీనియర్ సహాయకులు ఆకుల లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్