మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ శివారులోని అసైన్డ్ భూముల్లో జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. సర్వే నంబర్ 5/33 అసైన్డ్ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న స్థానిక రెవెన్యూ గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.