కాసిపేట: సన్నబియ్యం పథకం.. ప్రతి పేదోడి ఇంట్లో ఆనందం

84చూసినవారు
కాసిపేట: సన్నబియ్యం పథకం.. ప్రతి పేదోడి ఇంట్లో ఆనందం
కాసిపేట మండల కేంద్రంలోని దుబ్బగూడెం గ్రామంలో సన్నబియ్యంతో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ, మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ సహపంక్తి భోజనం చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలతో కాసిపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం పేదవాడి ఇంట్లో సహభోజనం కార్యక్రమానికి హాజరై పేదవారి ఇంట్లో భోజనం చేశినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్