కాసిపేట: దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

82చూసినవారు
కుటుంబాన్ని తీర్చిదిద్దడంతో పాటు దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందని మంచిర్యాల జిల్లా అదరపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. కాసిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వయోజన విద్య ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ముగింపు వేడుకలకు జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తమ నాయక్ తో కలిసి మాట్లాడారు. ముందుగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించగా ఉత్సాహంగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్