కేంద్ర మంత్రిని సన్మానించిన కొయ్యల ఏమాజి

74చూసినవారు
కేంద్ర మంత్రిని సన్మానించిన కొయ్యల ఏమాజి
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి ఢిల్లీలో శాలువాతో ఘనంగా సన్మానించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని అభిలషించారు.
Job Suitcase

Jobs near you