డాక్టర్ కాంపల్లి శంకర్ కు మహనంది అవార్డు

73చూసినవారు
డాక్టర్ కాంపల్లి శంకర్ కు మహనంది అవార్డు
బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, జ్యోతిర్వాస్తు నిపుణులు డాక్టర్ కాంపల్లి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా సనాతన ధర్మంపై మక్కువతో జ్యోతిర్వాస్తు సేవలు ఉచితముగా అందించినందుకుగాను తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో ఆయనకు మహా నంది అవార్డును, జాతీయ పురస్కార సన్మాన పత్రాన్ని ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్