తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం అంబలి పంపిణీ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు నిరుపేదలకు కూలీలకు చిరు వ్యాపారస్తులకు ప్రయాణికులు సుమారు 700మందికి అంబలి పంపిణీ చేశారు. ప్రతిరోజు ఉదయం 8గంటలకు అంబలి పంపిణీ ఉంటుందని.. అదేవిధంగా వైకుంఠ రథం15 వందలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.