మంచిర్యాల: అంబేద్కర్ జయంతి బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

51చూసినవారు
మంచిర్యాల: అంబేద్కర్ జయంతి బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు చేసిన తదనంతరం అంబేద్కర్ కి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో BSP జోనల్ కోఆర్డినేటర్ కాదాసీ రవీందర్, జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు,  బెల్లంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు దాగం శ్రీనివాస్, అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్