మంచిర్యాల: తాహశీల్దార్ కార్యాలయంలో కుప్పలు కుప్పలుగా దరఖాస్తులు

68చూసినవారు
మంచిర్యాల: తాహశీల్దార్ కార్యాలయంలో కుప్పలు కుప్పలుగా దరఖాస్తులు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తాహశీల్దార్ కార్యాలయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గత మూడు రోజులుగా సెలవులు కావడంతో దరఖాస్తులు తాహశీల్దార్ కార్యాలయంలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. దరఖాస్తు దారులు తమ దరఖాస్తులను వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్