మంచిర్యాల: టచ్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స

60చూసినవారు
మంచిర్యాల: టచ్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స
మంచిర్యాలలో ఒక పేషంట్ గుండెలోని ప్రధాన రక్తనాళంలో మొదటి భాగంలో 95శాతం బ్లాకేజ్ ఉండగా, అందులో స్టంట్ వెయ్యడం చాలా కష్టం, ఓపెన్ హార్ట్ సర్జరీకి పంపిస్తారు. కాని టచ్ ఆసుపత్రిలో ఐవియుఎస్ కెమెరా గైడింగ్ అనే అధునాతనమైన చికిత్స ద్వారా పేషంట్ కు సర్జరీ లేకుండా స్టంట్ వేసారు. సకాలంలో స్పందించి పేషెంట్ ను ఇబ్బంది కలగకుండా అరుదైన చికిత్స అందించినందుకు ఆసుపత్రి వైద్యులను, యాజమాన్యాన్ని శనివారం పలువురు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్