భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి సిపిఐ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై శబలమైన ప్రజా పోరాటాలు నిర్వహించాలని కోరారు. నాయకులు ఆడెపు రాజమౌళి చిప్ప నరసయ్య, బొంతల లక్ష్మీనారాయణ, కొంకుల రాజేష్ లు పాల్గొన్నారు.