క్రీడలతోనే మానసిక ఉల్లాసం... మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

63చూసినవారు
క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. పద్మశాలి భవన్లో ఏర్పాటుచేసిన రాష్ట్రస్ధాయి కరాటే పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రతిరోజు సాధన చేస్తేనే విజయం లభిస్తుందని పేర్కొన్నారు. క్రీడాకారులకు గెలుపోవటములు సహజమని తెలిపారు. క్రీడాకారులకు పుట్టినిల్లు బెల్లంపల్లి అని వెల్లడించారు.