నేడు నెన్నలకు ఎమ్మెల్యే వినోద్ రాక

75చూసినవారు
నేడు నెన్నలకు ఎమ్మెల్యే వినోద్ రాక
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుక్రవారం నెన్నెల మండలంలో పలు కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన పిఏ రామకృష్ణ తెలిపారు. బెల్లంపల్లి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు నెన్నెలకు చేరుకుని సాయంత్రం నాలుగు గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్