గొల్లఘాట్ లో అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమం

81చూసినవారు
గొల్లఘాట్ లో అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమం
కన్నేపల్లి మండలంలోని గొల్లఘాట్ గ్రామంలో శుక్రవారం ఉదయం అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐసిడీఎస్ సూపర్ వైజర్ ఇందిర పాల్గొని ఫ్రీస్కూల్ ప్రాముఖ్యత గురుంచి పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు. తర్వాత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాజమణి, ఉదయశ్రీ, ఆయా, కార్యదర్శి అభిలాష్, గ్రామ మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్