మంచిర్యాల జిల్లా ముత్తాపూర్' గ్రామంలో మొహరం వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. 9 రోజులపాటు జరిగే ఈ పండుగను కుల, మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు అందరు కలిసి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.