నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ లో ఈ నెల 6న జరిగిన రెవెన్యూ సదస్సులో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో ఆరుగురు కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ సోమవారం తెలిపారు. ఇరువర్గాలు చేసిన ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.