నెన్నెల మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బొమ్మన హరీష్ గౌడ్ మంగళవారం ధూప గట్టయ్య, లేతగాని చిన్నయ్య లకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.