నెన్నెల మండలంలోని మన్నెగూడెంలో బొమ్మన శ్రీనివాస్ గౌడ్ 20వ వర్ధంతి సందర్భంగా యువకులు శుక్రవారం నిర్వేదనకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ గౌడ్ సతీమణి మాజీ ఎంపీపీ శ్రీమతి దేవి, కుమారుడు గొల్లపల్లి మాజీ ఎంపిటిసి హరీష్ గౌడ్ హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు. దుప్పట్లు పంపిణీ చేసిన గోగాల రాజశేఖర్ ను అభినందించారు.