నెన్నెల మండల కేంద్రంలోని కోణంపేట, గొల్లపల్లి, మెట్టుపల్లిలో పరంపూజ్య ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా యువజన సంఘం నాయకులు పంచశీల్ జెండా అవిష్కరించారు. అనంతరం సోమవారం సాయంత్రం మండల కేంద్రంలో శోభ యాత్ర నిర్వహించారు.