నెన్నెల: మంచినీటి ఎద్దడి నివారణకు బోర్ల ఏర్పాటు

0చూసినవారు
నెన్నెల: మంచినీటి ఎద్దడి నివారణకు బోర్ల ఏర్పాటు
నెన్నెల మండలంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మాజీ ఎంపీటీసీ హరీష్ గౌడ్ తెలిపారు. శనివారం మండలంలోని ఘన్ పూర్ గ్రామంలో నీటి ఎద్దడి నివారించేందుకు నూతన బోరు ఏర్పాటు పనులను ఆయన ప్రారంభించారు. వేసవిలో గ్రామస్తులు మంచినీటికీ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యను బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ దృష్టికి తీసుకెళ్లగా గ్రామానికి రెండు బోర్లు మంజూరు చేయించారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్