నెన్నెల: ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

73చూసినవారు
నెన్నెల: ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు ప్రభుత్వం వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్