ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో వృద్ధుడు మృతి

73చూసినవారు
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని బూదాఖుర్దు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేడం పోచమల్లు (70) విద్యుత్ శాఖకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్