తాసిల్దార్ కు వినతిపత్రం

76చూసినవారు
తాసిల్దార్ కు వినతిపత్రం
బెల్లంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ మధు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆశా వర్కర్లు తాసిల్దార్ ప్రసాదుకు వినతిపత్రం సమర్పించారు. ఆశ వర్కర్లను ఆయన వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. వెంటనే ఆయన పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్