నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

66చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
చెన్నూరు మండలం కిష్టంపేట నుంచి కోటపల్లికి వెళ్ళే 33కేవీ విద్యుత్ తీగల మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొననుంది. కోటపల్లి, ఆలుగామ, దేవులవాడ, ఉప విద్యుత్ కేంద్రాల పరిధిలోని గ్రామాలకు ఉదయం 10గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్