నేడు ఏరియా ఆస్పత్రి పరిరక్షణకు రిలే నిరాహార దీక్ష

54చూసినవారు
బెల్లంపల్లి సింగరేణి ఏరియా పరిరక్షణకు గురువారం ఆస్పత్రి ఎదుట ఒక రోజు దీక్ష చేయనున్నట్లు బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీ నాయకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఆసుపత్రి పరిరక్షణ పోరాటాలకు కార్మికులు కలిసి రావాలని కోరారు. సింగరేణి యాజమాన్యం వ్యూహాత్మకంగా ఏరియా ఆసుపత్రిని నిర్వీర్యం చేయడానికి పావులు కదుపుతోందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్