ఆయిల్ ఫామ్ రైతులకు రాయితీ విడుదల

77చూసినవారు
ఆయిల్ ఫామ్ రైతులకు రాయితీ విడుదల
ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం రాయితీ ప్రోత్సాహక నిధులు మంజూరు చేసింది. వేమనపల్లి మండలంలో 2022- 23 సంవత్సరంలో సుమారు 60 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేశారు. వీరికి రెండో విడత ఎకరాకు రూ. 4200 చొప్పున ప్రోత్సాహక నిధులు అందనున్నాయి ఉద్యానవన అధికారి తోటలను పరిశీలించి డాటా ఎంట్రీ చేస్తేనే నిధులు రైతుల ఖాతాల్లో జమవుతాయి.

సంబంధిత పోస్ట్