కోల్ బెల్ట్ ఎక్స్ ప్రెస్ స్ నడపాలని వినతి

85చూసినవారు
కోల్ బెల్ట్ ఎక్స్ ప్రెస్ స్ నడపాలని వినతి
సిర్పూర్ కాగజ్ గర్ నుంచి సికింద్రాబాద్ కు కోల్ బెల్ట్ ఎక్స్ ప్రెస్ రైలు నడపాలని పద్మశాలి సొసైటీ, సింగరేణి కార్మిక సంఘం, రేవంత్ రెడ్డి సైన్యం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. 1999లో ఏర్పాటు చేసిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. కోల్బెల్ట్ రైలును ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కృషి

సంబంధిత పోస్ట్