పదవి విరమణ ప్రతి ఉద్యోగికి అనివార్యం: జిఎం

64చూసినవారు
పదవి విరమణ ప్రతి ఉద్యోగికి అనివార్యం: జిఎం
పదవి విరమణ ప్రతి ఒక్క ఉద్యోగికి అనివార్యమని మందమర్రి ఏరియా జిఎం మనోహర్ అన్నారు. మందమర్రి ఇల్లందు క్లబ్లో డిప్యూటీ సూపర్డెంట్ సర్వే అధికారిగా పడాల నరసయ్య పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఏరియా జిఎం ఆయనను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ నరసయ్య బదిలీ పిల్లర్ నుంచి సర్వే అధికారి వరకు ఎదిగిన వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు.
Job Suitcase

Jobs near you