బాధిత కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడి పరామర్శ

81చూసినవారు
బాధిత కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడి పరామర్శ
బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ అమరాజూల రాజేశ్వరిని ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిషన్ సభ్యుడు రేణిగుంట్ల ప్రవీణ్ పరామర్శించారు. రాజేశ్వర్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా నివాసానికి వెళ్లి మృతదేహం వద్ద పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్