నేతకాని కుల ఆత్మగౌరవ జండా* *ఆవిష్కరణ

79చూసినవారు
నేతకాని కుల ఆత్మగౌరవ జండా* *ఆవిష్కరణ
నెన్నెలా మండలం మన్నెగూడెంలో నేతకాని కుల ఆత్మగౌరవ జండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేతకాని మహర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిరుపేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్