బొగ్గు బ్లాకుల వేలం పాట నుంచి సింగరేణి సంస్థను తొలగించాలి

61చూసినవారు
బొగ్గు బ్లాకుల వేలం పాట నుంచి సింగరేణి సంస్థను తొలగించాలి
బొగ్గు బ్లాక్ లో వేలంపాట నుంచి కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను తొలగించాలని టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్ డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పట్ల ముఖ్యంగా జాతీయ కార్మిక సంఘాలకు చిత్తశుద్ధి కరువైందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్