పంట పొలాల్లోకి పశువులను వదిలేస్తే కఠిన చర్యలు

62చూసినవారు
పంట పొలాల్లోకి పశువులను వదిలేస్తే కఠిన చర్యలు
కన్నెపల్లి మండల కేంద్రంలో పంట పొలాలల్లోకి పశువులను వదిలేస్తే తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని తద్వారా భారీ ఫైన్లు వసూలు చేస్తామని
బుధవారం సెక్రెటరీ రాజు కుమార్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్