ఆర్డీవో కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేత

67చూసినవారు
ఆర్డీవో కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేత
అంగన్వాడి టీచర్లు హెల్పర్లు, ఆశా కార్యకర్తలకు వేతనాలు ఇవ్వడంలో కేంద్ర, ప్రభుత్వ విఫలమయ్యాయని సిఐటియు జిల్లా నాయకులు రమణ పేర్కొన్నారు. ఈ మేరకు బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో అధికారికి ఆయన వ సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్