తాండూర్: పారిశుధ్య లోపం తలెత్తకుండా చూడాలి

71చూసినవారు
తాండూర్: పారిశుధ్య లోపం తలెత్తకుండా చూడాలి
గ్రామాల్లో పారిశుధ్య లోపం తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు తెలిపారు. బుధవారం తాండూరు మండలంలోని కిష్టంపేట, తాండూర్, రాజీవ్ నగర్ గ్రామపంచాయతీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్లను ఆయన సందర్శించారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్ కు తరలించాలన్నారు.

సంబంధిత పోస్ట్