తాండూర్: ఊరికి వెళ్దాం బస్తీకి పోదాం" జయప్రదం చేయండి

50చూసినవారు
ఊరికి వెళ్దాం బస్తీకి పోదాం" కార్యక్రమాలను జయప్రదం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి అన్నారు. తాండూరు మండలంలో బిజెపి ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి బిజెపి గురించి, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ తెలియ చేయాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్